Joke 3
Translated in Telugu by K. S. Akshay
Listen to the Joke in Tamil and then read the Telugu version.
కొత్త ఖాతా
கொத்த கா2தா
ఇది ఎంత కొత్త ఖాతా. ఒకరు ఒక రోజు సెలవు అడిగాడు.
இதி எந்த கொத்த கா2தா. ஓகரு ஒக ரோஜு செலவு அடிகாடு.
అతను యజమాని వద్దకు వెళ్లి కార్యాలయంలో పొంగల్
அதனு யஜமானி வத்தகு வெள்ளி கார்யாலயம்லோ பொங்கல்
కోసం ఒక రోజు సెలవు అడుగుతాడు.
கோசம் ஒக ரோஜு செலவு அடுகுதாடு.
బాస్ అతని వైపు కోపంగా చూస్తారు.
பாஸ் அதனி வைப்பு கோபங்கா சூஸ்தாரு.
అతను అడుగుతాడు, ‘ఒక రోజు సెలవు అడగడం తప్పా అయ్యా?’
அதனு அடுகுதாடு, ‘ஒக ரோஜூ செலவு அடகடம் தப்பா அய்யா?’
బాస్: సరే నేను నీకు లెక్క చెపుతాను విను.
பாஸ்: சரே நேனு நீகு லெக்க செபுதானு வினு.
బాస్: ఏడాదికి ఎన్ని రోజులు ఉంటాయో తెలుసా?
பாஸ்: ஏடாதிகி என்னி ரோஜுலு உண்டாயோ தெலுஸா?
మూడు వందల అరవై ఐదు రోజులు సార్.
மூடு வந்தல அரவை ஐது ரோஜூலு ஸார்.
బాస్: మొత్తం ఎన్ని వారాలు?
பாஸ்: மொத்தம் என்னி வாராலு.
యాభై రెండు సార్.
யாபை ரெண்டு ஸார்.
బాస్: సంవత్సరానికి ఎన్ని శని, ఆదివారాలు వస్తాయి?
பாஸ்: ஸம்வத்ஸ்ரானிகி என்னி ஷனி, ஆதிவாராலு வஸ்தாயி?
నూట నాలుగు రోజులు సర్.
நோட நாலுகு ரோஜுலு சர்.
బాస్: మొత్తం రెండు వందల అరవై ఒక రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
பாஸ்: மொத்தம் ரெண்டு வந்தல அரவை ஓக ரோஜுல மாத்ரமே மிகிலி உன்னாயி.
కాబట్టి మీరు రోజుకు మొత్తం ఎన్ని గంటలు కార్యాలయంలో గడుపుతారు?
காபட்டி மீரு ரோஜுகு மொத்தம் என்னி கண்டலு கார்யாலயம்லோ க3டுபுதாரு?
ఎనిమిది గంటలు సార్.
எனிமிதி கண்டலு சார் .
బాస్: మిగిలిన పదహారు గంటలు ఏమి చేస్తారు?
பாஸ்: மிகிலின பதஹாரு கண்டல ஏமி சேஸ்தாரு?
అప్పుడు నీవు ఇంటి దగ్గరే ఉన్నావు కదా?
அப்புடு நீவு இண்டி தக்கரே உன்னாரு கதா?
అవును సార్.
அவுனு சார்.
బాస్: ఇప్పుడు మొత్తం పదహారు గంటలను సంవత్సరానికి చేర్చాలి కదా?
பாஸ்: இப்புடு மொத்தம் பதஹாரு கண்டலனு ஸம்வத்ஸரானிகி சேர்சாலி கதா?
అంటే నూట డెబ్బై రోజులు మీరు ఇంట్లోనే ఉన్నారు.
அண்டே நூட டெப்பை ரோஜுலு மீரு இண்ட்லோனே உன்னாரு.
ఇప్పుడు చెప్పండి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయో?
இப்புடு செப்பண்டி இன்கா என்னி ரோஜுலு உன்னாயோ?
తొంభై ఒక రోజులు సార్.
தொம்பை ஒக ரோஜுலு சார்.
సరే, టీ తాగడానికి రోజుకు సగటున ముప్పై నిమిషాలు పడుతుంది.
சரே, டீ தாகடானிகி ரோஜூகு சகடுன முப்பை நிமிஷாலு படுதுந்தி.
ఇప్పుడు సంవత్సరానికి ముప్పై నిమిషాలు చూడండి.
இப்புடு சம்வத்ஸரானிகி முப்பை நிமிஷாலு சூடண்டி.
ఇరువై మూడు రోజులు సార్.
இரவை மூடு ரோஜுலு சார்.
కాబట్టి ఇప్పుడు ఏమి మిగిలి ఉంది?
காபட்டி இப்புடு ஏமி மிகிலி உந்தி.
డెబ్బై ఎనిమిది రోజులు సార్.
டெப்பை எனிமிதி ரோஜூலு சார்.
ఆ తర్వాతా భోజనానికి రోజుకు ఒక గంట.
ஆ தர்வாத போஜனானிகி ரோஜூகு ஓக கண்ட.
దీని ప్రకారం నలభై ఆరు రోజులు. ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి?
தீனி ப்ரகாரம் நலபை ஆறு ரோஜுலு. என்னி ரோஜூலு மிகிலி உன்னாயி?
ఇరవై రెండు రోజులు సార్.
இரவை ரெண்டு ரோஜூலு சார்.
మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి రెండు రోజులు
மீ ஆரோக்ய பரிஸ்தி2தி பாகாலேது காபட்டி ரெண்டு ரோஜுலு
సెలవు తీసుకొంటారు ఇప్పుడు ఎన్ని రోజులు మిగిలాయి?
செலவு தீஸுகொண்டாரு. இப்புடு என்னி ரோஜுலு மிகிலாயி?
ఇరవై రోజులు సార్.
இரவை ரோஜுலு ஸார்.
అందులో ఐదు రోజులు ఏమైనా వ్యక్తిగత పని అని
அந்துலோ ஐது ரோஜுலு ஏமைனா வ்யக்திகத பனி அனி
చెప్పి సెలవు తీసుకుంటారు కదా? ఇప్పుడు ఎంతకాలం మిగిలింది?
செப்பி செலவு தீஸுகுண்டாரு கதா? இப்புடு எந்த1காலம் மிகிலிந்தி ?
పదిహేను రోజులు సార్.
பதிஹேனு ரோஜுலு சார்.
నీవు పద్నాలుగు రోజుల వార్షిక సెలవు తీసుకుంటారు కదా?
நீவு பத்னாலுகு ரோஜுல வார்ஷிக செலவு தீஸுகுண்டாரு கதா?
ఇప్పుడు ఎన్ని మిగిలాయి?
இப்புடு என்னி மிகிலாயி?
ఒక రోజు సార్. ఓహ్, ఆ ఒక్కరోజు సెలవు అడగడానికి వచ్చావా? అంతే.
ஒக ரோஜு சார். ஓஹ், ஆ ஒகரோஜு செலவு அடகடானிகி வச்சாவா? அந்தே.
Read the joke in Telugu. This is good reading practice as well as fun. If you do not understand something ask us,